
మహిళా క్రికెట్ ఫైనల్ ను చూస్తున్న వారి సంఖ్య 30 కోట్ల పై మాటే
22.1 కోట్ల మంది ముంబైలో జరుగుతున్న ఈ క్రికెట్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు
మహిళల ప్రపంచ కప్ 2025(Women's World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్(Mithali Raj) పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.
Live Updates
- 2 Nov 2025 7:54 PM IST
5వ వికెట్ కోల్పోయిన ఇండియా
43.1 ఓవర్లకు ఇండియా స్కోర్ 245
223 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఇండియా
అమన్ జోత్ అవుటయ్యారు
- 2 Nov 2025 7:47 PM IST
42 ఓవర్లకు ఇండియా స్కోర్ 243
223 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఇండియా
అమన్ జోత్ క్రీజ్ లో ఉన్నారు
41వ ఓవర్ లో అమన్ ఫోర్ కొట్టారు
దీప్తీ 41 పరుగుల వద్ద నిలకడగా ఆడుతున్నారు
- 2 Nov 2025 7:41 PM IST
40 ఓవర్లకు ఇండియా స్కోర్ 230
నాలుగు వికెట్లు కోల్పోయింది
223 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఇండియా
అమన్ జోత్ క్రీజ్ లో ఉన్నారు
దీప్తీ 36 పరుగుల వద్ద నిలకడగా ఆడుతున్నారు
- 2 Nov 2025 7:28 PM IST
ఇండియా స్కోర్ 211/3, 37 ఓవర్లుకు
దీప్తి శర్మ 20/24
హర్మాన్ కౌర్ 15/20
ప్రస్తుత రన్ రేట్ 5.7 గా ఉంది
37 ఓవర్లుకు
- 2 Nov 2025 7:20 PM IST
200 పరుగులు దాటిన ఇండియా
స్కోర్ 200/3, 35 ఓవర్లుకు
దీప్తి శర్మ 17/18
కౌర్ 14/20
- 2 Nov 2025 7:09 PM IST
ఇండియా 185/3, 33 ఓవర్లుకు
దీప్తి శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు
ఈ ఓవర్లో సిక్స్ కొట్టారు
- 2 Nov 2025 6:55 PM IST
జెమిమా అవుటయ్యారు
ఆమె ఈసారి బాగా నిరాశపరిచారు
కేవలం 27 పరుగులే చేశారు
కౌర్ క్రీజ్ లో ఉన్నారు.

